ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో దగ్గుబాటి బ్రదర్స్ నుంచి రెండు సినిమాలు రావడం విశేషం. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా, ఆల్రెడీ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకోగా… రానా తమ్ముడు అభిరాం ‘అహింస’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అహింస’ చాలా వాయిదాల తర్వాత జూన్ 2 ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మించాడు. గీతికా హీరోయిన్‌గా నటించింది. చాలా…