తెలుగు లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించింది కావ్య కళ్యాణ్. స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా గంగోత్రీ, ఠాగూర్ మరియు బాలు లాంటి సినిమాల్లో కనిపించిన కావ్య.. ఆ తరువాత వెండితెరకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఇక ఆ మధ్య హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది కావ్య కల్యాణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆమె బిజీగా మారింది.2022లో వచ్చిన ఉస్తాద్ అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది ఈ బాలనటి.…
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో దగ్గుబాటి బ్రదర్స్ నుంచి రెండు సినిమాలు రావడం విశేషం. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా, ఆల్రెడీ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకోగా… రానా తమ్ముడు అభిరాం ‘అహింస’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అహింస’ చాలా వాయిదాల తర్వాత జూన్ 2 ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మించాడు. గీతికా హీరోయిన్‌గా నటించింది. చాలా…