అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరి కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవిని వదులుకోనున్నారు. గతంలో అక్రమంగా తుపాకీ కలిగి ఉండటం, పన్ను ఎగవేత కేసులో ఆయన తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు. తన కొడుకు క్షమాపణ కోసం అధ్యక్ష పదవిని ఉపయోగించబోనని ఇచ్చిన హామీపై యూటర్న్ తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ క్షమాపణ నేరానికి శిక్ష పడకుండా హంటర్‌ను కాపాడుతుంది.
రంజాన్ పండుగను (Ramzan) పురస్కరించుకుని యూఏఈ ప్రభుత్వ పెద్దలు విదేశీ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. మంచి ప్రవర్తన కలిగిన 1,049 మంది ఖైదీల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ (UAE leaders) ఇచ్చారు.