తల్లి ప్రేమ వర్ణించలేనిది. ఎన్నేళ్లు వచ్చినా కన్నబిడ్డలు వారికి ఎప్పుడు చిన్నపిల్లలే. అయితే ఆ బిడ్డ మానసిక వికలాంగుడు అయితే.. చనిపోయేవరకు తల్లికి అతను పసిబిడ్డే. ఎదిగిఎదగని అతని బుద్ది… తల్లి తప్ప తనకు ప్రపంచంలో ఎవరు తెలియదు . అలాంటి తల్లి చనిపోతే .. ఆ కొడుకు పరిస్థితి ఏంటీ .. తన తల్లి కోసం అతను ఏం చేశాడు..? తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పరవాయి గ్రామంలో ముక్కాయి అనే మహిళా తన కొడుకు బాల…