సినిమాకు టైటిల్ పెట్టడం చాలా కష్టమైన పని. సినిమా సారాంశం మొత్తం ఒకే లైన్‌లో చెప్పడంతోపాటు సినిమా కథకు తగ్గట్టుగా ఉండాలి. గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో టైటిల్ కరవు నెలకొంది. దీంతో చాలా మంది పాత టైటిల్స్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఒకే టైటిల్ తో రెండు సినిమాలను ప్రకటించడం సినీ వర్గాల్లో దుమారం రేపింది. శివ కార్తికేయన్, విజయ్ ఆంటోని నటించిన సినిమాలకు పరాశక్తి అనే టైటిల్ అనౌన్స్ ఇచ్చారు. విజయ్ ఆంటోని…