తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సెన్సార్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. కొద్దీ సేపటి క్రితం జననాయగన్ సినిమాకు సెన్సార్ సరిఫికేట్ ఇవ్వాలని CBFCకి ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హై కోర్టు. దాంతో అన్ని లైన్స్ క్లియర్ అయ్యాయి ఇక రిలీజ్ డేట్ రావడమే తరువాయి అనుకున్న తరుణంలో జననాయగన్ మేకర్స్ కు మరొక అవాంతరం ఎదురైంది. మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు అప్పీల్ కు వెళ్ళింది సెన్సార్…