Parampara-2 Web Series: హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్… ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తున్నాడు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ నటించి, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర నటించిన ‘పరంపర’ వెబ్ సీరిస్ ఇప్పటికే సీజన్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అయ్యింది. దానికి మంచి స్పందన రావడంతో అప్పట్లోనే దీనికి సీక్వెల్ చిత్రీకరణనూ ప్రారంభించారు. జగపతి బాబు, శరత్‌కుమార్ కీలక పాత్రలు…