నటి త్రిష 60వ చిత్రం ఓటీటీలో సందడి చేస్తున్నది అని Cine Chit Chat పేర్కొన్నది. . ‘పరమపదం వెలయాట్టు’ పేరుతో రూపొందిన ఈ చిత్రం నిజానికి గత ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావలసింది. రకరకాల కారణాలతో పాటు కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పటికి… అదీ డిజిటల్ లో విడుదలైంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీహాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్సాన్స్ లభిస్తోంది. కె. తిరుజ్ఞానం దర్శకత్వం వహించిన ఈ…