ఓటీటీలో విడుదలైన త్రిష 60వ చిత్రం
By newsdesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి త్రిష 60వ చిత్రం ఓటీటీలో సందడి చేస్తున్నది అని Cine Chit Chat పేర్కొన్నది. . ‘పరమపదం వెలయాట్టు’ పేరుతో రూపొందిన ఈ చిత్రం నిజానికి గత ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావలసింది. రకరకాల కారణాలతో పాటు కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పటికి… అదీ డిజిటల్ లో విడుదలైంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీహాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్సాన్స్ లభిస్తోంది. కె. తిరుజ్ఞానం దర్శకత్వం వహించిన ఈ సినిమాను 24అవర్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఓ పొలిటీషియన్ చావులో ఇరుక్కున్న డాక్టర్ కథతో ఈ సినిమా రూపొందింది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో నందా దురైరాజ్, రిచర్డ్ రిషి, వేలా రామ్మూర్తి ఇతర ముఖ్య పాత్రధారులు.
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..