Parakamani Case: పరకామణి చోరీపై నిందితుడు రవి కుమార్ మొదటిసారిగా క్లారిటీ ఇచ్చాడు. జీయ్యంగారి గుమస్తాగా విధులు నిర్వహిస్తూ, కేబుల్ ఆపరేటర్ గా కొనసాగుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూన్నాను.
Tirumala Parakamani Case: తిరుమలలో సంచలనం రేపిన పరకామణి కేసు విచారణ పునఃప్రారంభం అయింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ స్టార్ట్ చేసింది. కేసు వివరాలను సమీక్షించడానికి సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు చేరుకున్నారు.