Tirumala Parakamani Case: తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ పునఃప్రారంభం..
- తిరుమల: పరకామణి కేసు విచారణను పునఃప్రారంభించనున్న సీఐడీ..
- కేసు విచారణ కోసం తిరుమల చేరుకున్న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్..
- వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను పరిశీలించనున్న సీఐడీ డీజీ..
- టీటీడీకి రూ. 40 కోట్ల విలువ చేసే ఆస్తులను విరాళంగా ఇచ్చిన రవిశంకర్ కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Parakamani Case: తిరుమలలో సంచలనం రేపిన పరకామణి కేసు విచారణ పునఃప్రారంభం అయింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ స్టార్ట్ చేసింది. కేసు వివరాలను సమీక్షించడానికి సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు చేరుకోనున్నారు. అయితే, ఆయన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసుకు సంబంధించిన ఫైళ్లు, సాక్ష్యాలను పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. గతంలో పరకామణిలో చోరీకి పాల్పడిన జీయంగార్ గుమస్తా రవికుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Read Also: BC Reservations: సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం!
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
అయితే టీటీడీకి 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను నిందితుడు రవిశంకర్ కుటుంబం విరాళంగా ఇచ్చింది. ఈ కేసును గతంలో లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. తాజాగా విచారణ పునః ప్రారంభం కావడం వల్ల ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సీఐడీ డీజీ స్వయంగా విచారణ చేపట్టడం వల్ల మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!