Elon Musk Plans to Cut Half of Twitter Jobs to Slash Costs: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. గత వారం 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నారు. వచ్చీ రావడంతోనే సంస్థలో పనిచేస్తున్న నలుగురు కీలక ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను రద్దు చేసి.. తానే…