నాని హీరోగా, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు, సినిమా అనౌన్స్‌మెంట్ గ్లిమ్స్‌లో నాని వాడిన పదజాలం అయితే అందరికీ షాక్ కలిగించింది. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నాని ఏంటి, ఇలాంటి సినిమా చేయడం ఏంటి? అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాని వచ్చే ఏడాది…