Tollywood Movie Shootings: టాలీవుడ్‌లో ప్రస్తుతం షూటింగ్స్ హోరెత్తుతున్నాయి. సెప్టెంబర్‌లో వచ్చిన విజయాల జోష్‌తో అక్టోబర్ నెలలోనూ స్టార్ హీరోలు వరుసగా షూటింగ్‌లలో బిజీగా గడుపుతున్నారు. కొత్త సినిమాలను త్వరగా థియేటర్లకు తీసుకురావాలనే లక్ష్యంతో స్టార్లు వివిధ లొకేషన్లలో కష్టపడి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే హలో నేటివ్ స్టూడియోలో రామ్ నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అదే స్టూడియోలో నాని ప్రధాన పాత్రలో ‘పారడైస్’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక సర్వానంద్ హీరోగా…
నాని హీరోగా నటిస్తున్న “ప్యారడైజ్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో కలకలం రేపింది. బూతులతో సాగుతూ, నాని కెరీర్‌లోనే అత్యధిక వైలెన్స్ ఉండేలా కనిపిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. వాస్తవానికి ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు జరిగిపోయింది, అయితే నాని “హిట్ 3” సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ఆయన ఇప్పటివరకు ఈ షూట్‌లో పాల్గొనలేదు. Also Read :…
నాని హీరోగా నటించిన హిట్ థర్డ్ కేస్ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు 29 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే, ది ప్యారడైజ్ షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. అయితే, ఇంకా హిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో నాని షూట్‌లో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే నాని చిన్ననాటి…
ప్రజంట్ టాలీవుడ్ నుంచి వరుస పెట్టి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇందులో వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్నవి మాత్రం నాని ‘ప్యారడైజ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీస్. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఎందుకంటే ‘పెద్ది’ మూవీ లో వింటెజ్ చరణ్‌ని చూడబోతున్నాం. ఇక ‘ప్యారడైజ్’ లో నాని మొత్తం లుక్ మార్చేశాడు. అందుకే ఈ రెండు చిత్రాల గురించి అందరూ…