కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, దర్శన ప్రధాన పాత్రలో రీసెంట్ గా వచ్చిన చిత్రం పరదా. శుభం ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. డిఫ్రెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అనేక సార్లు వాయిదా అనంతరం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది అనుపమ. బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల నుండి పరదా గట్టెక్కిస్తుందని భావించింది. కానీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టింది పరదా. కథ బాగున్నప్పటికి…