టాలీవుడ్‌లో ఎప్పుడూ కొత్త కంటెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు ప్రేక్షకుల దగ్గర మంచి గుర్తింపు పొందుతుంటాయి. అందులో భాగంగా, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పరదా’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఎంటర్‌టైన్ చేయడమే కాకుండా ఒక బలమైన సోషల్ మెసేజ్‌ని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సాధారణంగా కమర్షియల్ సినిమాలు లేదా, లవ్ స్టోరీలు ఎక్కువగా చేసే అనుపమ ఈసారి సీరియస్ కాన్సెప్ట్ ఉన్న సినిమాతో…