పాన్ ఇండియన్ హీరోగా మారేందుకు చేసిన ఫస్ట్ ప్రయత్నమే బెడిసి కొట్టింది. స్టార్ దర్శకుడు కథ ఇచ్చినా రిజల్ట్ రివర్సైంది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మార్కెట్ రేంజ్ పెంచుకునేందుకు రెడీ అయ్యాడు. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. యష్ తరహాలో తన ఫస్ట్ ఫిల్మ్ హీరో శ్రీ మురళిని పాన్ ఇండియా హీరోను చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాడు ప్రశాంత్ నీల్. బఘీరకు కథను అందించాడు. గత ఏడాది అక్టోబర్ చివరిలో రిలీజైన ఈ…