Rain Drops in Panjagutta PVR: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్‌లో వర్షపు నీరు పడింది. థియేటర్ పైకప్పు నుంచి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మీద నీటి చుక్కలు పడ