Anchor Shyamal: బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామలపై కేసు నమోదు అయింది. దీంతో ఈ రోజు(మార్చ్ 24) పంజాగుట్ట పీఎస్ లో పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయింది.
Shekhar Bhasha : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే కారణంతో నిన్న 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా రంగంలోకి దిగాడు. వీరిద్దరి తరఫున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున పంజాగుట్ట ఇన్ స్పెక్టర్…
మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ కేసు మలుపు తీరుగుతున్నాయి. నిన్నిటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సోహైల్ స్థానంలోకి మాజీ ఎమ్మెల్యే పని మనిషి వచ్చాడు. ఈ కేసు నుంచి సోహైల్‌ను తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యేతో కలిసి పంజాగుట్ట పోలీసులు కుట్ర పన్నినట్టుగా విచారణలో వెల్లడైంది. కాగా గత ఆదివారం అర్థరాత్రి మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో దూసుకొచ్చి ప్రజా భవన్…