RR vs PBKS : రాజస్థాన్ రాయల్స్ దుమ్ములేపింది. పంజాబ్ మీద 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ దారుణంగా విఫలం అయింది. నేహల్ వధేరా (62) తప్ప మిగతా బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. ఎంతో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్ వెల్ 30 పరుగులకే వెనుదిరిగాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (17), షెడ్గే (2), మార్కో యాన్సెన్ (3) ఇలా అందరూ విఫలం అయ్యారు. దాంతో 20…