మలయాళంలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న నటులలో జోజు జార్జ్ ఒకరు. నయట్టు, ఇరట్ట వంటి సినిమాలలో జోజు నటనకు గుర్తింపుతో పాటు పలు అవార్డులు కూడా వచ్చాయి. జోజు తెలుగులోను నటించాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ చేస్తూ మెప్పించడం జోజు స్టైల్. ఒకవైపు సినిమాలు చేస్తూనే తొలిసారిగా ‘పని’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు జోజు. Also Read : Ajith Kumar : సంక్రాంతికి వాయిదా…