#SSMB28 #Pandugaadubackinaction అనే రెండు టాగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఉన్నపళంగా మహేశ్ ఫాన్స్ ట్విట్టర్ ని షేక్ చెయ్యడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా టైటిల్, రెండోది ఒక ఫ్యాన్ అకౌంట్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన మహేశ్-త్రివిక్రమ్ సినిమాకి ‘ఆరంభం’, ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్స్ ని చిత్ర…