Pandit Dhirendra Shastri of Bageshwar Dham has given a big statement on Shraddha Case: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను అతని ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఓ ఫ్రిజ్ లో దాచి పెట్టి 18 రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్ల�