SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్న భారీ పాన్ వరల్డ్ సినిమా ఎస్ ఎస్ ఎంబీ 29. ఈ సినిమాకు ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అదో సంచనలమే అవుతోంది. ఈ మూవీని అడ్వెంచర్ జోనర్ లో తెస్తున్నామని ఇప్పటికే రాజమౌళి ప్రకటించాడు. కాగా ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో భారీ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది.…