ప్రస్తుతం బాలీవుడ్ లో పాన్ మసాలా యాడ్ పెద్ద చిచ్చే పెట్టింది. హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారని అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అభిమానుల ఆగ్రహానికి ఒక మెట్టు దిగిన అక్షయ్ వారికి సారీ చెప్పి, ఇకపై అలాంటి యాడ్స్ లో నటించనని మాట ఇచ్చాడు. ఇక తాజాగా ఈ వివాదంపై మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ స్పందించాడు. మొదటి నుంచి పాన్ మసాలా యాడ్స్ కి అజయ్ బ్రాండ్…