Home
Pan India Star
Pan India Star News
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
Rashmika Mandanna: పాన్ – ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కెరీర్‌కు సంబంధించి పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో అందాల ఆరబోత, రొమాంటిక్ పాటలకే పరిమితం అయినట్లు కాకుండా.. ఇకపై పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్మిక కెరీర్లోనే మైలురాయిగా నిలిచేలా భారతీయ సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్కు గ్రీన్ సిగ్నల్… -
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
Pan India Star: ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి వారికి ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉండేవి. మెగాస్టార్, సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, పవర్‌స్టార్ వంటి బిరుదులు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా పరిధి విస్తరించడంతో ‘పాన్ ఇండియా స్టార్’ అనే ట్యాగ్ చాలా కామన్‌గా మారిపోయింది. దీంతో సినీ అభిమానుల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. పాన్ ఇండియా స్టార్ తర్వాత హీరోకు దక్కే తదుపరి స్థాయి ఏంటి? ప్రస్తుతం స్టార్… -
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
Yash Rejected 7 Films: రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యశ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన కెరీర్‌కు… -
Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్‌కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
Yash Struggle Story: రాకింగ్ స్టార్ యశ్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు, స్ట్రగుల్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హీరోగా ఎదగక ముందు థియేటర్లో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు థియేటర్లో పని చేశానని యశ్ తెలిపారు. అక్కడ ఊడ్చడం, తుడవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు టీలు కూడా అందించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అప్పట్లో తాను చేసిన పనిని ఎప్పుడూ కష్టంగా… -
Prabhas Fauzi: ప్రభాస్‌లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఆయన సినిమా షూటింగ్‌కు సంబంధించిన విషయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోరనే ప్రచారం ఇండస్ట్రీలో ఉండేది. కానీ ప్రస్తుతం ‘ఫౌజీ’ విషయంలో మాత్రం డార్లింగ్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ… -
Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
తమిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేని బంధం, అందుకే అక్కడ టాప్ హీరో స్థానం కేవలం బాక్సాఫీస్ రికార్డులకు మాత్రమే పరిమితం కాదు, అది ఒక సామాజిక శక్తి అనే చెప్పాలి. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సీనియర్ల కోటాలోకి వెళ్లడం, విజయ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, అజిత్ సినిమాల కంటే ఎక్కువ రేసింగుల మీదకి వెళ్ళడంతో ఇప్పుడు కోలీవుడ్ తదుపరి వారసుడి కోసం వెతుకుతోంది. ఈ రేసులో స్థానిక హీరోల కంటే పక్క రాష్ట్రం నుంచి… -
Prabhas : ప్రభాస్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్.. అలా చేస్తాడంటూ..
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఆ పాన్ ఇండియా స్టార్. ఇక ప్రభాస్ సినిమాల్లో ఫుడ్ గురించే ఆ అందరూ మాట్లాడుకుంటారు. తన సినిమా షూటింగ్ కు వచ్చే ఆర్టిస్టులకు స్పెషల్ గా భోజనాలు పంపించడం తన పెదనాన్న కృష్ణంరాజు నుంచే నేర్చుకున్నాడు ప్రభాస్. ఎంతైనా రాజుల ఫ్యామిలీ కదా.. అందుకే మర్యాదలకు ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటాడు. ఇప్పటికే… -
Prabhas : బాలీవుడ్ సెలబ్రిటీలు.. ప్రభాస్ ను చూసి నేర్చుకోండయ్యా..
Prabhas : ఈ రోజుల్లో చిన్నస్థాయి సెలబ్రిటీలు కూడా ఇష్టం వచ్చినట్టు యాడ్స్ లలో నటిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లో నటిస్తే చాలు సినిమాల్లో వచ్చినంత డబ్బు వచ్చేస్తుంది. అందుకే ప్రకటనలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు సెలబ్రిటీలు. మరి దారుణం ఏంటంటే బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే ఏకంగా పాన్ మసాలా, విమల్ లాంటి దిక్కుమాలిన ప్రకటనలో చేస్తుంటారు. జనాల ప్రాణాలను తీసే ఇలాంటి దరిద్రమైన యాడ్స్ లలో నటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తమను… -
Prabhas : మరో సీక్వెల్ లో ప్రభాస్..?
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దాంతో పాటు ఫౌజీ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్రభాస్. ఆ వెంటనే స్పిరిట్ రెడీగా ఉంది. వీటి తర్వాత రెండు సీక్వెల్స్ ఉన్నాయి. కల్కి-2, సలార్-2 సినిమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కాకుండా మరో సీక్వెల్ చేయడానికి మన డార్లింగ్ రెడీ అవుతున్నాడంట. అదేదో కాదు ది రాజాసాబ్-2. ప్రస్తుతం రాజాసబ్… -
Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ ఫ్యాన్స్ చూడాల్సిందే
Baahubali : నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినిమాల నుంచి స్పెషల్ విషెస్ వచ్చేశాయి. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీల నుంచి స్పెషల్ పోస్టర్లు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు ఐకానిక్ మూవీ బాహుబలి నుంచి కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. బాహుబలి రెండు పార్టుల షూటింగ్ టైమ్ లో ప్రభాస్ చేసిన అల్లరి, షూటింగ్ లో ప్రభాస్ మాటలు, సరదాలకు సంబంధించిన వీడియోను…
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?