Home
Pan India Star
Pan India Star News
-
Allu Arjun: అల్లు అర్జున్- స్నేహ రెడ్డి వివాహ బంధానికి 14 ఏళ్లు.. వీరి ప్రేమ కథ తెలుసా?
పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్‌కి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
VishnuVardhan Reddy:అమిత్ షా-జూ.ఎన్టీఆర్ భేటీ ఆహ్వానించదగింది
Bjp Leader Vishnuvardhan Reddy Welcomes Sha-ntr Talks -
పుష్పతో ఆ జాబితాలో బన్నీ!
పుష్ప అంటే ప్లవర్ కాదు, ఫైర్ అని బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న జనం ముందు నిలిచింది. వారి మనసులు గెలిచింది. ఫిబ్రవరి 4వ తేదీన పుష్ప చిత్రం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాభై రోజులకు గాను రూ.350 కోట్లు పోగేసిందని తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్లు ఉత్తరాది నుండే వచ్చాయని చెబుతున్నారు. బహుభాషా చిత్రంగా పుష్పను జనం… -
ప్రభాస్… హాలీవుడ్ హీరో అనిపించుకుంటాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావటం విశేషం. ప్రభాస్ తరహాలో ఏ భారతీయ హీరో ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు రెడీగా ఉంది. ఇక ‘సలార్’, ‘ఆదిపురుష్’ సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాక అశ్వనీదత్ బ్యానరులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా ‘స్పిరిట్’ సినిమా కమిట్… -
ఒక ఇంటివాడు కాబోతున్న ప్రభాస్..?
యంగ్ రెబల్ స్టార్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు.. ఏంటీ నిజమా..? అమ్మాయి ఎవరు..? అని కంగారుపడకండి.. ప్రభాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటే కొత్త ఇంటిని నిర్మించే ఆలోచనలో ఉన్నాడట.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కోట్లు అర్జిస్తున్న ప్రభాస్ హైదరాబాద్ లో తన కలల సౌధాన్ని నిర్మించాలని చూస్తున్నాడట. ఇప్పటికే ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొన్న ప్రభాస్.. హైదరాబాద్ లో కూడా ఒక విలాసవంతమైన విల్లాను కట్టించనున్నాడట.. దానికోసం ఇప్పటికే హైదరాబాద్ నానక్ రామ్… -
పాన్ ఇండియా స్టార్ తో రష్మీక డేటింగ్ ?
‘చలో’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. టాలీవుడ్లో చాలా తక్కువ వ్యవధిలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 25 ఏళ్ల ఈ నటి స్టార్ హీరో చిత్రాలలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను పొందుతూ సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. ఇక విషయానికొస్తే ఇటీవలే రష్మిక తన డేటింగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఒక తెలుగు స్టార్ హీరోతో…
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!