Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.అయితే ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ లో వచ్చిన కొన్ని సమస్యల కారణంగా ఆమె కొంతకాలం సినిమాలకు దూరం అయింది. తాజాగా సమంత మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కానుంది.గత ఏడాది సమంత శాకుంతలం ,ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ…