Home
Pan India Films
Pan India Films News
-
Varanasi : మహేశ్ బాబు కామెంట్లపై చర్చ.. వారణాసి రేంజ్ వేరే లెవల్
Varanasi : రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే నిన్న జరిగిన గ్రాండ్ ఈవెంట్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ప్రత్యేకంగా మహేశ్ బాబు చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చగా మారాయి. ఈవెంట్లో మాట్లాడిన మహేశ్ బాబు, ..ఇలాంటి సినిమా చేసే అవకాశం ఒక నటుడి జీవితంలో ఒక్కసారే వస్తుంది. నాకు ఆ అరుదైన ఛాన్స్ దక్కింది. ఇది ఇండియా గర్వించే సినిమా అవుతుంది” అని… -
Maniratnam : బాహుబలిపై మణిరత్నం షాకింగ్ కామెంట్స్
Maniratnam : రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఎంతటి చరిత్ర సృష్టించిందో మనం చూశాం. ఆ సినిమా వల్లే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి కూడా దీని వల్లే పెరిగింది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అలాంటి బాహుబలి సినిమాపై తాజాగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. బాహుబలి సినిమా లేకపోతే తాను ఎమోషన్స్ బలంగా ఉండే కథలు చేయలేనని… -
Janhvi Kapoor : రామ్ చరణ్, ఎన్టీఆర్ మీదనే జాన్వీకపూర్ ఆశలు..
Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ కు బాలీవుడ్ నుంచి వరుస షాకులు తగిలాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయితే.. అందులో ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి సినిమాలకు మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అవి బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ఫెయిల్యూర్లుగా నిలిచాయి. హోం బౌండ్‌కు ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా హిట్… -
SS Rajamouli : రాజమౌళి తీసిన సినిమాకు డిజాస్టర్ టాక్.. చివరకు..
SS Rajamouli : జక్కన్న కెరీర్ లో ఇప్పటి వరకు ప్లాప్ అనే విషయమే లేదు. తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. ఒకదాన్ని మించి మరొకటి ఆడుతుంటాయి. ఆయన రికార్డులను తిరగరాయాలంటే మళ్లీ ఆయనతోనే సాధ్యం. అలాంటి రాజమౌళి తీసిన భారీ బడ్జెట్ మూవీ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నిజమేనండి బాబు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను తీసిన తొలి పాన్ ఇండియా ఫిల్మ్ బాహుబలి… -
The Raja Saab: ప్రభాస్ కొత్త జోనర్.. యూరప్‌లో ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్న మారుతి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమర్షియల్ డైరెక్టర్ మారుతి కలసి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’ పై అభిమానుల్లో ఇప్పటికే హైప్ ను క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్న ఈ సినిమా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో జనవరి 9,… -
Prabhas : ప్రభాస్ చేయి పడితే హిట్టే.. కాంతార-1 పరిస్థితి ఏంటో..?
Prabhas : ప్రభాస్ ఈమధ్య చాలా సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో గాని ప్రభాస్ చేయి పడితే అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ వాయిస్ తోనే ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు కన్నప్ప సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు ఆ మూవీతో భారీ హిట్టు దక్కింది. ఇప్పుడు… -
Jr NTR : అదసలు మ్యాటరే కాదు.. లోపల ఏముందనేది ముఖ్యం!
మరికొద్ది రోజుల్లో వార్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఎస్క్వైర్ ఇండియా అనే ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను జూనియర్ ఎన్టీఆర్ పంచుకున్నాడు. తాజాగా డబ్బు గురించి, ఫేమ్ గురించి మాట్లాడుతూ ఒక మనిషి ఎలా కనిపిస్తాడు, అతని నుంచి ఎలాంటి స్మెల్ వస్తుంది, అతను ఏం బట్టలు ధరిస్తాడు అనేది అసలు మ్యాటర్ ఏ కాదు, అతని లోపల… -
Komatireddy : సినీ కార్మికుల జీతాలు పెంచాలి.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు !
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. Also Read : Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కార్మికులకు… -
Prabhas : ప్రభాస్ కు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అమ్మాయిలకు పిచ్చ క్రేజ్. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. అటు హీరోయిన్లకు కూడా చాలా ఫేవరెట్. ఆయనతో కలిసి నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఓపెన్ గానే స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇంకొందరు అయితే ఛాన్స్ ఇస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటామని.. ఇంకొందరేమో డేట్ చేస్తామని కూడా అన్నారు. ఇంత మంది మెచ్చే ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఒకరున్నారు. హీరోయిన్లు ప్రభాస్ ను ఫేవరెట్… -
Rashmika : భారీ బిజినెస్ పెట్టిన రష్మిక
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉంది. మరి డబ్బులు బాగా సంపాదించిన తర్వాత వాటిని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ మెంట్ చేయాలి కదా.. ఇప్పుడు రష్మిక కూడా అదే బాట పట్టేసింది. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు సమంత, నయన తార లాంటి వారు తాము సంపాదించిన కోట్ల రూపాయలను కొన్ని రకాల బిజినెస్ ల మీద ఇన్వెస్ట్ చేశారు. రష్మిక తాజాగా పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంట్రీ…
తాజావార్తలు
-
Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..
-
AP Municipal Election Results: ‘పుర’పోరు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..
-
Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
-
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!