గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ పోర్టల్స్‌లో నటి పూజా హెగ్డే క్యారవాన్ అంటూ ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది, ఒక స్టార్ హీరోకు పూజకు మధ్య ఏదో వివాదం జరిగిందని, దాని ఫలితంగానే క్యారవాన్ దగ్గర గొడవ జరిగిందనే కథనాలు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంత? దీని వెనుక ఉన్న అసలు అజెండా ఏమిటి? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి వివాదానికి సంబంధించి ఇప్పటి…