పాన్ కార్డ్ ను ఆధార్ తో లింకింగ్ చేశారా.. లేకపోతే ఇప్పుడే లింకింగ్ చేసుకోండి.. పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసేందుకు.. డిసెంబర్ 31 చివరి తేది కావడంతో అందరూ తప్పని సరిగా పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఒక వేళ మీరు కనుక డిసెంబర్ 31 వరకు లింక్ చేయించక పోయినట్లయితే.. మీ పాన్ జనవరి 1, 2026 నుండి ఇన్‌యాక్టివ్ అవుతుంది. Read Also: Uttar…