గతంలో స్మగ్లర్లు కార్లు, బస్సులు, బైక్ లలో స్మగ్లింగ్ చేసేవారు. ప్రస్తుతం రైళ్లలో కూడా డ్రగ్స్ స్మగింగ్ల్ చేస్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Read Also: Immunity: చలికాలంలో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి ట్రైన్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పల్నాడు స్టేషన్ కు చేరుకున్న పోలీసులు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఆపి…