Ganja Seized: ట్రైన్ లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్స్.. పట్టుకున్న పోలీసులు
- ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో దొరికిన గంజాయి చాక్లెట్లు
- దాదాపు రెండు వేలకు పైగా దొరికిన గంజాయి చాక్లెట్స్
- స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో స్మగ్లర్లు కార్లు, బస్సులు, బైక్ లలో స్మగ్లింగ్ చేసేవారు. ప్రస్తుతం రైళ్లలో కూడా డ్రగ్స్ స్మగింగ్ల్ చేస్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Immunity: చలికాలంలో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రైన్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పల్నాడు స్టేషన్ కు చేరుకున్న పోలీసులు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేపట్టారు . అయితే ఓ కంపార్ట్మెంట్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. పెద్ద బ్యాగు నిండా ఉన్న చాక్లెట్లను కనిపించాయి. అవి చూసిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కంగుతిన్నారు. అవి మాములు చాక్లెట్లు కావు.. గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు కావడం విశేషం. వెంటనే వాటిని లెక్కించడంతో దాదాపు రెండు వేల చాక్లెట్లు ఆ బ్యాగులో దొరికాయని పోలీసులు వెల్లడించారు.
Read Also: Youngest Mla: ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ ఆస్తులెంతో తెలుసా..
అయితే పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నిందితులు.. గంజాయి ఉన్న బ్యాగులను సీట్ల కింద పెట్టేసి పారిపోయారు. వెంటనే ఆ గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు..అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఇది అంతర్ రాష్ట్ర గ్యాంగ్ పనా.. లేదా లోకల్ ముఠానా.. అనే విషయం తెలియజేస్తామని.. తొందర్లోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!