Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. ఉల్టా ఫుల్టా. ఏ ముహూర్తాన ఇది అనౌన్స్ చేశారో కానీ.. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సీజ్ ట్రెండింగ్ లో నడుస్తూనే ఉంది. కంటెస్టెంట్ల దగ్గరనుంచి.. విన్నర్ వరకు నిత్యం గొడవలతో సాగింది. ఇక ఆ గొడవలన్నీ ఒక ఎత్తు అయితే.. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక జరిగిన గొడవ మొత్తం మరో ఎత్తు.