తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు.
పాలమూరు జిల్లా ప్రజల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు.
Telangana: రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలో మరో అపూర్వ ఘట్టం ప్రారంభం కానుంది. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలు కంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చబోతున్నారు.
Mallu Bhatti Vikramarka: ప్రాజెక్టుల పేరుతో పాలమూరు జిల్లాలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న విధంగా తయారైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కృష్ణానదిపై ఈ పదేళ్లలో కొత్త ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా..?