Kerala youth beaten to death by his cousin for being late in feeding his dog: కేరళలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కకు ఆహారం ఇవ్వడం ఆలస్యం అయిందని కజిన్ ను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోొ జరిగింది. ముళయంకవు పెరుబ్రతోడిలోని అబ్దుల్ సలాం, అయిషా దంపతుల కుమారుడు అర్షద్(21) అతని బంధువు హకీమ్(27)తో కలిసి పాలక్కాడ్ లోని మన్నెంగోడ్ లోని అథానిలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.…