1947 ఆగస్ట్ 15 మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు! ఆ రోజున దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు వాడవాడలా జండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. చెన్నయ్ లో ప్రముఖ నటుడు చిత్తూరు వి. నాగయ్య తన చిత్ర బృందంతో కలిసి ఆ రోజున జాతీయ జెండాను ఎగరేశారు. అప్పటి నుండి ప్రతి యేడాది చిత్రసీమ సైతం పంద్రాగస్ట్ వేడుకలను జరుపుకుం