సాధారణంగా ఇండియాలో ఒక సినిమాలోని పాత్రలను, పోస్టర్లను తమ బిజినెస్ పెంచుకోవడానికి కొన్ని షాపుల వారు వాడుతూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.. పార్లర్ల ముందు హీరోయిన్ ఫోటోలు, కటింగ్ షాపుల ముందు హీరోల పోస్టర్లు చూస్తూనే ఉంటాం. అందులో తప్పేమి లేదు కూడా.. అయితే ఇంతకన్నా దారుణంగా ఒక పాకిస్థాన్ రెస్టారెంట్ ప్రమోషన్ చేసింది.. అందులోనూ ఒక నటిని అవమానిస్తూ వారు చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా…