Javeria Abbasi: పాకిస్తాన్ నటి జవేరియా అబ్బాసీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆమె తన జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనేక వివాదాలకు దారితీశాయి. 1997లో కేవలం 17 ఏళ్ల వయసులో, జవేరియా తన సవతి సోదరుడు షమూన్‌ను వివాహం చేసుకుని అందరినీ షాక్ చేసింది. ఈ వివాహంపై విపరీతమైన విమర్శలు వచ్చినా.. కొందరు వారి బయోలాజికల్ సోదరసోదరీమణులు కానందువల్ల ఈ బంధాన్ని సమర్థించారు. కానీ, సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక షమూన్‌తో విడాకులు…
పాకిస్థాన్‌లో ఆమె గుర్తింపు కలిగిన నటి. దాదాపు 9 నెలల నుంచి ఆమె జాడ కనిపించలేదు. ఆమె ఊసు లేదు. పలుకు లేదు. కనీసం నా అన్నవాళ్లు కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. ఆమె ఎక్కడుందో కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతం ఆమె శవమై కనిపించింది.