Home
Pakistan Women Cricket
Pakistan Women Cricket News
-
India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
India vs Pakistan: భారత్ – పాకిస్తాన్ మధ్య పోరు అంటే.. ఓ ఉత్కంఠ ఉంటుంది.. అది మెన్స్ క్రికెట్ అయినా.. ఉమెన్స్ క్రికెట్ అయినా.. ఇంకే క్రీడలు అయినా.. దాయాదుల పోరు అంటే రెండు దేశాలు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రీడా అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు.. అయితే, మహిళల ఆసియా కప్ 2026లో భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 13న జరగనున్న ఫైనల్లో ఈ రెండు జట్లు… -
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
India vs Pakistan Women’s T20 Asia Cup 2026: మహిళల టీ20 ఆసియా కప్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నమెంట్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మహిళల జట్లు నేడు తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు టోర్నమెంట్లో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. గ్రూప్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్… -
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
మహిళల టీ20 ఆసియా కప్ 2026కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రకటించింది. ఆగస్టు 28 నుంచి దుబాయ్‌లో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ పోటీలు సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్ చైనా, థాయ్‌లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరగనుంది. టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు… -
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. టోర్నీలో ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనే (భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల చేతిలో) ఓటమి పాలై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో, జట్టు సభ్యులతో పాటు ముఖ్య కోచ్ వహాబ్ రియాజ్‌పై పాక్ క్రికెట్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో 65 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్, ఆ తర్వాత సౌతాఫ్రికాతో గట్టి పోటీ ఇచ్చి 2… -
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
Fatima Sana: ఫాతిమా సనా (Fatima Sana) మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డును నమోదు చేసింది. జింబాబ్వేతో కరాచీలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. ఇప్పటివరకు ఈ రికార్డు సోఫీ డివైన్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, రిచా ఘోష్ పేర్లపై సంయుక్తంగా ఉండేది. వీరంతా 18… -
Retirement: 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. ఇక ఈ పోస్ట్ లో ఆమె “నేను చాలా ఇష్టపడే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించునున్నని.. ఇక ఇందులో నా 17 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, ఎన్నో విజయాలు, అలాగే అనేక మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉందిని తెలుపుతూ.. తన క్రికెట్ ప్రయాణంలో మొదటి మ్యాచ్…
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!