Karachi UK Office: ఓ వీసా కార్యాలయంలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. వెయిటింగ్ హాల్లో అమర్చిన టీవీలో పోర్న్ వీడియో దర్శనం ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంత షాక్‌కు గురైన సంఘటన పాకిస్తాన్ కరాచీలోని యూకే వీసా ఆఫీసులో చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో గెర్రీ విసా సెంటర్‌కు జనం క్యూ కట్టారు. వీసా ఇంటర్య్వూకి హాజరైన అభ్యర్థులు అక్కడ వెయిటింగ్ హాల్లో…