Home
Pakistan Cricket
Pakistan Cricket News
-
Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
బాబర్ ఆజమ్ అంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంక, ఇంగ్లండ్‌లతో పాకిస్థాన్‌లో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా ఆదివారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 16,000 పరుగులు పూర్తి చేసిన ఐదో పాకిస్థాన్ క్రికెటర్‌గా బాబర్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు బాబర్‌కు కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. మ్యాచ్ ప్రారంభమైన త్వరలోనే… -
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో గెలుచుకోగా, తొలిసారి పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన ఫర్హాన్ అరుదైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు మ్యాచ్‌లలోనూ అర్ధశతకాలు బాది మొత్తం 238 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో గతంలో భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు మీద ఉన్న రికార్డును ఫర్హాన్… -
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
పాకిస్థాన్ టీ20 జట్టు నూతన పూర్తిస్థాయి కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన సల్మాన్ అలీ ఆఘా స్థానంలో పీసీబీ ఈ నియామకం చేపట్టింది. ఇటీవలే ముగిసిన 2026 ఏషియన్ గేమ్స్‌లోనూ ఫర్హానే జట్టుకు నేతృత్వం వహించారు. అయితే ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలైంది. తాజాగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వదేశంలో జరిగే సిరీస్‌కు పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా ఉందని, ఈ… -
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాక్‌పై 19 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. గోల్డ్ మెడల్ పోరులో ఓటమిపాలైనప్పటికీ పాక్ క్రికెట్‌కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పేజీలు మాత్రం మరో అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సాద్ మజూర్ కొట్టిన సిక్సర్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నాయి. జస్ప్రీత్… -
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
PCB Forced To Sells Broadcast Rights at Half Price: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ సొంత దేశంలో జరగనున్న 25 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కులను రిజర్వ్ ధరలో సగానికంటే తక్కువకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిడ్డింగ్‌లో కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీటీవీ (Pakistan Television Corporation) మాత్రమే పాల్గొనడంతో.. పీసీబీ నిర్దేశించిన రూ.600 మిలియన్ల రిజర్వ్ ధరకు బదులుగా రూ.350 మిలియన్లకే ప్రసార హక్కులు దక్కించుకుంది. ఈ… -
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
Captain Changes: పాకిస్థాన్ టీ20 క్రికెట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ ఆఘాను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టు నుంచి కూడా తప్పించారు. శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సాహిబ్జాదా ఫర్హాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో పాకిస్థాన్‌కు రజత పతకం అందించడంలో ఫర్హాన్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టులో తన స్థానాన్ని బలపర్చుకున్న… -
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండో టెస్ట్ ముగిసిన తర్వాత జట్టు మేనేజ్మెంట్లో భాగంగా కెప్టెన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జట్టులో భారీ మార్పులు చేయడం చర్చనీయాంశమైంది. ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ సహా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించడంతో పాటు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కూడా… -
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
Wasim Akram: IPLలో ఎంతో మంది యువ క్రికెటర్లు సత్తా చాటారు.. ఆ తర్వాత క్రమంగా టీమిండియా వైపు అడుగులు వేశారు.. యువ క్రికెటర్లలోని ప్రతిభను వెలికి తీయడానికి భారత్‌కు ఐపీఎల్ ఎంతగానే ఉపయోగపడింది.. అయితే, IPL తరహాలో పాక్ కూడా PSL నిర్వహిస్తోన్న విషయం విదితమే.. కాగా.. పాకిస్థాన్ క్రికెట్లో యువ బ్యాటింగ్ ప్రతిభ కొరతపై మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల భారత యువ బ్యాట్స్‌మన్ వైభవ్… -
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
Pakistan Cricket Match Fixing: పాకిస్థాన్ క్రికెట్ జట్టును గతంలో పలుమార్లు వెంటాడిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో.. జట్టులోని కొందరు ఆటగాళ్లపై ఫిక్సింగ్‌కు సంబంధించిన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలు ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. ఈ పరాజయాల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)… -
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
ఇంగ్లాండ్ పర్యటనలో తీవ్ర ఎదురుదెబ్బలు తగిలిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్, మూడో టెస్టుకు ముందు తీవ్ర కలకలానికి వేదికైంది. రెండో టెస్టు ముగిసిన వెంటనే బోర్డు ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి తిరిగి పిలిపించడమే కాకుండా, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్, ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌లను పదవుల నుంచి తొలగించింది. ఈ క్రమంలో ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లతో సహా కొత్త ఆటగాళ్లకు…
తాజావార్తలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-
Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..