US Clears F-16 Upgrade for Pakistan: పాకిస్థాన్‌కు అమెరికా గిఫ్ట్ ఇచ్చింది. పాక్ ఎఫ్-16 కు అమెరికా మరింత శక్తిని జోడించేందుకు అంగీకరించింది. పాకిస్థాన్ వాయుసేనకు చెందిన F-16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు అమెరికా ఓకే చెప్పేసింది. పాక్ వార్తాపత్రిక డాన్ ప్రకారం.. ఈ ఒప్పందానికి సంబంధించి 686 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 5,700 కోట్లు) విలువైన ఒప్పంద ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేసింది. ఈ ప్యాకేజీపై కాంగ్రెస్ 30 రోజుల్లోగా…