PAK vs AFG Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్ది సేపట్లో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బాబర్ చెప్పాడు. నవాజ్‌కి జ్వరం వచ్చిందని, అతడి స్థానంలో షాదాబ్ ఆడుతున్నాడని తెలిపాడు. అఫ్గాన్ ముందుగా బౌలింగ్ చేయనుంది. టాస్ సమయంలో అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా…
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఇవాళ( మంగళవారం) జరుగుతున్న తొలి వన్డేలో పాక్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో నమ్మశక్యం.. కానీ స్టైల్ లో షాదాబ్ ఖాన్ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్ సారథి హస్మతుల్లా షాహీది క్యాచ్‌ను అందుకున్నాడు.