చాలా మంది మహిళలు పీరియడ్స్ టైం లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.. శరీరాన్ని బట్టి నొప్పులు, నీరసం, రోజంతా అలసటగా ఉండటం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి బాధల నుంచి బయట పడాలంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. మరి ఆ టైం ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పైనాపిల్ – తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది పుచ్చకాయ – మంటను నయం చేస్తుంది అల్లం – ఉబ్బరం తో…