Padmam Silver Jewellery: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా లలో పలు ప్రదేశాలలో తమ శాఖలు నిర్వహిస్తున్న పద్మం సిల్వర్ జ్యువలరీ వారు తమ 11వ శాఖను కరెంట్ ఆఫీస్ ఎదురుగా శ్రీకాకుళం లో ఈ రోజు కుమారి రితికా నాయక్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రితికా నాయక్ మాట్లాడుతూ.. పద్మం సిల్వర్ జ్యువలరీ వారి 11వ శాఖను, శ్రీకాకుళం లో తాను ఈ రోజు ప్రారంభించడం చాల ఆనందంగా ఉందన్నారు. మాల్ లో ఉన్న…