కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం (జనవరి 25, 2025) పద్మ అవార్డు 2025 విజేతలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 30 మంది వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డును 3 విభాగాల్లో అందజేస్తారు , అవి పద్మశ్రీ, �