Kerala First Transgender Lawyer: కేరళలో మొదటి జెండర్ న్యాయవాదిగా పద్మాలక్ష్మీ చరిత్ర సృష్టించారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా తమ పేరును నమోదు చేయించుకున్నారు. దీనిపై కేరళ మంత్రి పీ రాజీవ్ స్పందించారు. అనేక మంది ట్రాన్స్ జంటర్లకు పద్మాలక్ష్మీ ప్రేరణగా నిలుస్తారని ఆయన అన్నారు. మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ లో పద్మాలక్ష్మీని అభినందిస్తూ పోస్ట్ చేశారు. బార్ ఎన్ బార్ ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్ కోసం బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో…
ప్రపంచ సినిమా చరిత్ర లో ‘ది టెన్ కమాండ్మెంట్స్’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అది ఒక విజువల్ వండర్. ఎర్ర సముద్రం ను రెండుగా చీల్చిన మోషే కథ ఇప్పటికీ కన్నులపండగే. దేవుని పై నమ్మకం ఉంచి మోషే చేసిన ఈ అద్భుతం ఇప్పుడు మరో సారి వెండితెర మీద నూతన సంవత్సర కానుకగా రానుంది. 1956లో సెసిల్ బి డెమిల్లే 220 నిమిషాల నిడివితో ‘ది టెన్ కమాండ్‌మెంట్స్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.…