భారత్‌లో అత్యున్నత పౌర పురస్కరాలైన పద్మ అవార్డులు ఖరారయ్యాయి… 128 పద్మ అవార్డులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.. ఆ జాబితాను రాష్ట్రపతి భవనం ఇవాళ విడుదల చేసింది.. ఆ జాబితాలో నలుగురికి పద్మవిభూషన్ అవార్డులు, 17 మందికి పద్మభూషన్ అవార్డులు, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఇక, ఏ ఏడాది పద్మ అవార్డులు వరించినవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏడుగురు ఉన్నారు.. మొత్తంగా ఏడుగురు తెలుగువారు పద్మ అవార్డులు దక్కించుకున్నారు..…