Padma Awards 2024 : దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పద్మ అవార్డులతో విశిష్ట వ్యక్తులను సత్కరించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ అవార్డులను పంపిణీ చేయనున్నారు.
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లీకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. తెలంగాణలో ఇద్దరికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. అందులో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప ఉన్నారు. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మ శ్రీ లభించింది.
Padma Vibhushan may be announced to Megastar Chiranjeevi: ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు అంటే జనవరి 25వ తేదీన పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఈరోజు సాయంత్రం పద్మ పురస్కారాలకు సంబంధించి ఎంపికైన వారి పేర్లు అధికారికంగా ప్రకటిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈసారి ఈ అవార్డుల ప్రకటన తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది…